Pages

Saturday, April 16, 2011

కొల్లేటి పెద్దింట్లమ్మవారి దేవాలయం, కొల్లేరు

 
అమ్మవారి దేవాలయం కొల్లేరు మంచి నీటి  సరస్సు మద్యలో కొలువి ఉన్నది ... ఈదేవాలయం  గూర్చి ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు ఎందుకటే  ఈ ఆలయం పశ్చిమ గోదావరి  మరియు కృష్ణ జిల్లా ల యందు అంత్యంత ప్రాముఖ్యమైనది . చుట్టూ ఏ పక్కన చుసిన నీరు తప్ప  ఏమికనపడదు .ఇది కైకలూరు కి 15 కిమీ  దూరం లో ఉంది .చూడ  తగ్గ ప్రదేశం . 
 

కట్టెల వంతెన ...కొల్లేరు

దీని  మీద వెళ్ళితే  మీ "రూ " రొక్కం ఇవ్వాలిసిందే ...