సహజ ఛాయా చిత్రాలు
Pages
Home
Wednesday, September 28, 2011
రవి అస్తమించు సమయాన...
రవి అస్తమించు సమయాన...
గిజి గాడు గూళ్ళకు చేరు సమయాన ....
ఆకాశం సింగారాల వయ్యారాలతో ...
కొత్త వర్ణం తో అలంకరించుకొని
ఎవరికోసమో ఎదురు చూస్తున్న వేళ.......
ఈ సుందర దృశ్యం ఎక్కడో చెప్పా గలరా ....
Thursday, September 1, 2011
ఓం శ్రీ మహాగణపతయెనమః
బ్లాగ్ మిత్రులు అందరకి వినాయక చవితి శుభాకాంక్షలు ....మట్టి
గణపయ్యను చేయండి ప్రకృతిని కాపాడండి ....మట్టి తో నే కాదు మనం ప్రకుతి లో కలసిపోయే ఎ పదార్ధము నైన వాడొచ్చు
నా గణపతి ఎ పదార్ధము మో చెప్పండి
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)