అమ్మవారి దేవాలయం కొల్లేరు మంచి నీటి సరస్సు మద్యలో కొలువి ఉన్నది ... ఈదేవాలయం గూర్చి ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు ఎందుకటే ఈ ఆలయం పశ్చిమ గోదావరి మరియు కృష్ణ జిల్లా ల యందు అంత్యంత ప్రాముఖ్యమైనది . చుట్టూ ఏ పక్కన చుసిన నీరు తప్ప ఏమికనపడదు .ఇది కైకలూరు కి 15 కిమీ దూరం లో ఉంది .చూడ తగ్గ ప్రదేశం . | |
అయితే, ఎప్పుడైనా తప్పనిసరిగా వెళ్ళాలి.
ReplyDelete