Pages

Friday, May 27, 2011

బ్రహ్మచారి -స్వయంపాకం - కోడికూర

మొన్న ఆదివారం అలా బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి గది లో మసాల వాసన వస్తుంటే ఏంటో అనుకున్న ఎప్పడు వంట  చెయ్యని మా roomate  కోడి కూర వండుతూ కనిపిచాడు..అంతే మన సెల్ కెమరా తో ...
అయిపోయిన్దోచ్ ......(సగం ఉడకలేదు)





1 comment:

  1. రామ్ గారూ,

    ఉడక్కపోతేనేం? మాకు పెట్టకుండా తినేయటమేనా?

    ReplyDelete

అతిధి దేవోభవ .....నా బ్లాగ్ సందర్శకులు అందరికి ధన్యావాదములు.
మీ అమూల్య మైన విమర్శ మరియు ప్రశంసలను కోరుచున్నాను ....
Rams...