Pages

Monday, October 24, 2011

















ఎవరైనా మంచి ..caption ఇవ్వగలరు 





































జన్మస్థానము : మొబైల్
స్థలము :కోనసీమ..
సమయం : సాయంత్రం

3 comments:

  1. కోనసీమ అందం
    చందమామ చందం

    ReplyDelete
  2. వెలుగారని సాయంత్రపు కోనసీమ చందమామ...

    ఫోటోసన్నీ చాలా బావున్నాయండీ.

    ReplyDelete
  3. అందమైన చందమామ ని
    అందుకోవాలని ఆరాటం
    ఆ కొబ్బరి చెట్లది
    ఆ అందమైన ఆరాటం
    బంధించాలని నా
    కెమెరా పోరాటం

    ReplyDelete

అతిధి దేవోభవ .....నా బ్లాగ్ సందర్శకులు అందరికి ధన్యావాదములు.
మీ అమూల్య మైన విమర్శ మరియు ప్రశంసలను కోరుచున్నాను ....
Rams...