Pages

Wednesday, November 30, 2011

కమలం-2

ఈ చెరువు ను ఏమనాలో తెలియదు ...అన్ని కలువ పువ్వులే ......ప్రదేశం :జాతీయ రహదారి  ప్రక్కన ,టెక్కలి.శ్రీకాకుళం
  ఫై  చెరువు దగ్గర తీసినది

Saturday, November 26, 2011

Friday, November 11, 2011

ప్రకృతి ప్రసాదించిన సహజ వర్ణ చిత్తరువు

ఒక సంధ్య వేళ ..నా కనులతో...కామెర సాక్షి గా...

Location:Srikakulam
Time : Evening
Focus:Auto
Camera:Sony cyber shot hx




















Wednesday, November 9, 2011

లలిత ప్రియ కమలం విరిసినది ....

శ్రీకాకుళం .లో తెసినది..














Source CAMERA:Sony cyber shot
Shoot Time : After Noon
MODE: Auto
zoom :22x optical
Takenby :Ramskrishna

Monday, October 24, 2011

















ఎవరైనా మంచి ..caption ఇవ్వగలరు 





































జన్మస్థానము : మొబైల్
స్థలము :కోనసీమ..
సమయం : సాయంత్రం

Wednesday, September 28, 2011

రవి అస్తమించు సమయాన...


రవి అస్తమించు సమయాన...
గిజి గాడు  గూళ్ళకు చేరు సమయాన ....

ఆకాశం సింగారాల వయ్యారాలతో ...
కొత్త వర్ణం  తో అలంకరించుకొని
ఎవరికోసమో ఎదురు చూస్తున్న వేళ.......

ఈ సుందర దృశ్యం ఎక్కడో  చెప్పా గలరా ....
















Thursday, September 1, 2011

ఓం శ్రీ మహాగణపతయెనమః






బ్లాగ్  మిత్రులు అందరకి  వినాయక చవితి శుభాకాంక్షలు   ....మట్టి 
 గణపయ్యను చేయండి  ప్రకృతిని  కాపాడండి ....మట్టి తో  నే  కాదు  మనం ప్రకుతి లో  కలసిపోయే  ఎ పదార్ధము నైన  వాడొచ్చు
   నా  గణపతి  ఎ పదార్ధము   మో  చెప్పండి
 


Saturday, July 30, 2011

కోనసీమ అందాలు

నా మొబైల్ నుంచి  చిత్రికరించినబడినవి .....
పరంపరగా(Continuous Mode)  తీయుట వల ప్రమాణం తగ్గినది ...
శ్రీ డొక్కా సీతమ్మ వారధి ఫై నుండి ....పి.గన్నవరం 

రాజోలు పరిసర ప్రాంతం ....



చించినాడ వంతెన 


Saturday, July 2, 2011

నలుపు-తెలుపు... ల లో నా ప్రయోగం



కొత్త ప్రయోగం చేశా ....వికటించింది ...మీ
విలువైన సలహాలు,సూచనలు ఇవ్వగలరు 

సంధ్యాసమయం లో ....

కొంచెం పాతగ కనిపించ వచ్చు ...కానీ..

బోరు అనిపిస్తే ....క్షమించాలి

Saturday, June 18, 2011

కలగూర గంప -Mixture





మంచి 
వ్యాఖ్యానము కావలెను 

మేఘాలు---2

మళ్లీ అదే ప్లేస్ బాస్ కాకపోతే రంగు మారిందంటే 



కరి మబ్బులలోన మల్లేవే ........(క్షమించాలి మల్లె  పువ్వు లేదు )

ఓ వర్షం పడిన రోజు 

Monday, June 13, 2011

వినీల ఆకాశం లో..... made in hyderabad...

మేఘమా రావాలమ్మ .....లలలల..... (నాకు పాట పూర్తి గ రాదు...సో...

నేనుండే భవంతి నుంచి ....


Monday, June 6, 2011

మేఘాలు


మొన్న ఆదివారం....చేతి లో పాసుఉంది .....తిరగడానికి rtc  బస్సు ఉంది..... అలా .... భెల్ (BHEL ) లోపల                                 కీర్తి మహల్ దగ్గర... ఇలా....
 కనిపించే సరికి నా మొబైల్ తో  క్లిక్ మనిపించ..

సూర్యాస్తమయం -హైదరాబాద్ లో....


మంచి  కాప్షన్ కావాలి..

Friday, May 27, 2011

బ్రహ్మచారి -స్వయంపాకం - కోడికూర

మొన్న ఆదివారం అలా బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి గది లో మసాల వాసన వస్తుంటే ఏంటో అనుకున్న ఎప్పడు వంట  చెయ్యని మా roomate  కోడి కూర వండుతూ కనిపిచాడు..అంతే మన సెల్ కెమరా తో ...
అయిపోయిన్దోచ్ ......(సగం ఉడకలేదు)