Pages

Wednesday, September 28, 2011

రవి అస్తమించు సమయాన...


రవి అస్తమించు సమయాన...
గిజి గాడు  గూళ్ళకు చేరు సమయాన ....

ఆకాశం సింగారాల వయ్యారాలతో ...
కొత్త వర్ణం  తో అలంకరించుకొని
ఎవరికోసమో ఎదురు చూస్తున్న వేళ.......

ఈ సుందర దృశ్యం ఎక్కడో  చెప్పా గలరా ....
















4 comments:

  1. ఫోటో బాగాఉంది. తీసిన సమయం, వాడిన కెమెరా, ఆటోలో తీశారా, మాన్యువల్ ఫోకస్ వాడారా లాంటి వివరాలు రాయండి. బావుంటుంది.

    ReplyDelete
  2. @KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు
    Thank you for your suggestion

    ReplyDelete

అతిధి దేవోభవ .....నా బ్లాగ్ సందర్శకులు అందరికి ధన్యావాదములు.
మీ అమూల్య మైన విమర్శ మరియు ప్రశంసలను కోరుచున్నాను ....
Rams...